Peacock Publications

  • -6%

    ఆశ్లేషభరితం, Dhanika Digital Mahila Professional Development and Financial Independence for Women

    Original price was: ₹499.00.Current price is: ₹469.00.

    డాక్టర్ అశ్లేష యొక్క ధనిక – ఇంటినుండే ఆర్థిక స్వేచ్ఛ “ధనిక” ప్రతి మహిళలో దాగి ఉన్న లక్ష్మి శక్తిని మేల్కొలిపే పుస్తకం. ఈ పుస్తకం డబ్బు గురించి మాత్రమే కాదు, ఆలోచన మరియు ఆత్మవిశ్వాసం గురించి. మనసులో సంపదను సృష్టించగలిగితే, జీవితంలో సమృద్ధి సహజంగా వస్తుంది. డిజిటల్ యుగంలో మహిళలు తమ సామర్థ్యాన్ని గుర్తించి ఎదగడం ఎలా అనేది ఇందులో చెప్పబడింది. సరళమైన భాషలో రాసిన ఈ పుస్తకం ప్రతి గృహిణి, తల్లి, మరియు పని చేసే మహిళకు ఉపయోగపడుతుంది. ధనికా మనల్ని భయం నుంచి విశ్వాసానికి, అస్థిరత నుంచి ఆత్మవిశ్వాసానికి తీసుకెళ్తుంది. ప్రతి పేజీ మన లోపలి శక్తిని గుర్తు చేస్తుంది. ఇది పుస్తకం కాదు, ఒక అనుభవం. చదివిన తర్వాత మీరు మీలో ఉన్న ధనికను గుర్తిస్తారు. ఎందుకంటే ప్రతి మహిళలోనే నిజమైన ధనిక ఉంది.

    Buy nowBuy Now
  • Syeada X

    390.00

    అవార్డు గ్రహీత జర్నలిస్ట్ నేహా దీక్షిత్ రాసిన ‘ది మెనీ లైవ్స్ ఆఫ్ సయీదా ఎక్స్’ అనే పుస్తకం హింస వల్ల నిరాశ్రయులైన శ్రామిక తరగతి ముస్లిం మహిళ సయీదా జీవిత కథను వివరించే కథేతర రచన. బనారస్ నుండి ఢిల్లీకి సయీదా ప్రయాణం మరియు అనధికారిక వలస కార్మికురాలిగా ఆమె పోరాటం తర్వాత ఆర్థిక మరియు మత హింస ఎలా కలుస్తాయో ఈ పుస్తకం అన్వేషిస్తుంది. భారతదేశంలో అట్టడుగు వర్గాల వారు ఎదుర్కొంటున్న సామాజిక-రాజకీయ సవాళ్లను అర్థం చేసుకోవడానికి మరియు వలస జీవితాల ప్రభావవంతమైన, బాగా పరిశోధించబడిన కథనం కోసం సమీక్షకులు దీనిని “ముఖ్యమైన పుస్తకం”గా ప్రశంసించారు.

    Buy nowBuy Now
  • Sonthillu & Ithara Kathalu

    200.00

    ఏం అయింది ఈ రోజు? ఈ రోజు ఏం రోజు పీరియడ్స్ రెండో రోజు. తలనొప్పితోనే రోజు మొదలు. కాళ్ళు పీకుతుంటాయి. నడుము లాగుతుంటుంది. లోపలి తొడల నొప్పులుంటాయి. అలాగే ఉంటుందనుకుంటే అంతే సంగతి. కదలడమే మంచిది కొన్ని కొన్నిసార్లు.
    నేనూ చెన్నై స్నేహితులం కలిసి, నాలుగు గంటలు తలో మాటా మాట్లాడుకుని, ఇళ్ల దార్లు పట్టేటప్పటికి రాత్రి 10 అయ్యింది. వాళ్ళు సొంత బండ్లూ కార్లూ తీస్తే, నాకు కక్కబుద్ధికాక ఆటో బుక్ చేసుకున్నాను. దూరం నుండి లైట్ వెలుగులో పసుపచ్చరంగు ఆటో చాలా వేగంగా వచ్చి కళ్ళ ముందు ఆగింది. సముద్రాన్ని | విడిచి వెళ్ళడమే మంచిదని అనిపించిన అతి తక్కువ రోజుల్లో అదీ ఒకటి. దేని నుండి పారిపోతున్నానో వెనక్కి తిరిగి చూసుకుంటే నాలుగేళ్ల జ్ఞాపకాలు గాల్లో నా చుట్టూ కదిలాయి. కళ్లు తిరిగాయి. ఆటోలో ఎక్కి కూర్చొని నా పేరూ, ఊబర్ ఓ.టి. | పీ 4232 అని చెప్పాకకాని ప్రాణం కుదుటపడలేదు. గాలాడలేదు.
    చెవుల్లో పాటల గుంపు. మనసులో స్మృతుల మూక. గతకాలపు కిలకిలల కలకలం.

    డేటింగ్ ఆప్స్ కొత్త. సరదాగా టిండర్ వాడే రోజులవి. చేతిలో గిటార్..

    Buy nowBuy Now
  • Chitti Raja (Telugu)

    80.00

    Chitti Raja (Telugu)
    చిన్ని గ్రహం నుంచి వచ్చాడు. ఓ చిట్టిరాజా, సహారా ఎడారిలో పాడైపోయిన తన విమానాన్ని బాగుచేసుకొంటున్న ఓ పైలట్న పలకరిస్తారు. ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పిస్తాడు. పైలట్ను తబ్బిబ్బు చేస్తాడు. అబ్బురపరుస్తాడు. ఆనందింపజేస్తాడు.
    కనిపించి ఆనందపరిచినట్టే ఇట్టే మాయమై ఆలోచింపజేస్తాడు. చిట్టిరాజు పెద్దవాళ్లకు ఓ కనువిప్పు

    Buy nowBuy Now