Shaharnama-Hyderabad Veedhulu Gaathalu

200.00

In stock

షహర్ నామా… హైదరాబాద్ నగరానికి రాసిన ఒక హృదయపూర్వక లేఖ. 💌

చరిత్రను కథనంతో మిళితం చేస్తూ, పరవస్తు లోకేశ్వర్ ఈ నగర బస్తీల ఆవిర్భావాన్ని, స్మారక చిహ్నాల వారసత్వాన్ని, నగరపు వైవిధ్యమైన సామాజిక నిర్మాణాన్ని తీర్చిదిద్దిన ప్రజల జీవితాలను ఆవిష్కరిస్తారు. అనుభవాలు, జ్ఞాపకాలు నిండిన ఈ పుస్తకం హైదరాబాద్‌ యొక్క మమకారం, అందాన్ని పాఠకుల ముందుంచుతుంది.

“నేను పెరిగిన హైదరాబాద్ ఎంతో వైవిధ్యంతో, లౌకికతతో అలరారుతుండేది. ఈ పుస్తకంలోని కథలన్నీ కూడా మేం పెరిగిన ఆ అందమైన హైదరాబాద్ నగర వైవిధ్యతకూ, సుసంపన్నతకూ అద్దం పడుతున్నాయి. నా మనసును హత్తుకున్న ఈ కథలన్నీ.. నన్ను మరింత హైదరాబాదీగా మార్చేశాయి!” – హర్ష భోగ్లే, క్రికెట్ వ్యాఖ్యాత, విశ్లేషకులు, హైదరాబాదీ

author name

Paravasthu Lokeshwar

Format

Paperback