Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)

Brand :
200.00

విభాగం-1

వదిలించుకోవలసినవి
“ఉద్ధరేద్ ఆత్మనాఆత్మానం నాత్మానం అవసాదయేత్ |
ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః ||”
(శ్రీమద్భగవద్గీత – అధ్యాయం-6 శ్లోకం -5)

భావం: మనం మనల్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి మనల్ని మనమే దిగజార్చు కోకూడదు – (ఎందుకంటే) మన ఆత్మే మనకు మిత్రుడు, (కావచ్చు, అదే
మన ఆత్మ మనకు శత్రువు (గా మారవచ్చు)
మన ఆత్మ (అంటే మన మనస్సు), మన ఆలోచనలు, మన అలవాట్లు – ఇవే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. మన మనస్సు మనకు మిత్రుడిగా ఉండాలంటే చెడు అలవాట్లను వదలాలి. అలా వదలకపోతే, ఈ చెడు అలవాట్లు మన ఎదుగుదలకు ప్రధాన అడ్డంకిగా మారతాయి.
మనం నాజూగ్గా కనపడాలంటే, మన శరీరంలో ఉన్న అధిక కొవ్వును వదిలించుకోవాలి. అలాగే, చురుగ్గా తయారవ్వాలంటే, భయాన్ని, పిరికితనాన్ని, ఆత్మన్యూనతను, అభద్రతా భావాన్ని, ఒత్తిడిని, జాలిని మరియు కొన్ని అపోహలను వదిలించుకోవాలి.
ఈ విభాగం మనల్ని మనం ఎలా మార్చుకోవాలో, ఎలా మలచుకోవాలో చూపిస్తుంది. మన లోపాలను గుర్తించి, వాటిని ఎలా అధిగమించాలో కూడా తెలియజేస్తుంది…………………

In stock

డా. అద్దంకి శ్రీధర్ బాబు IAS రచించిన “మీరూ ‘శ్రీ’ లు” (Meeru Sreelu) ఒక ప్రముఖ తెలుగు వ్యక్తిత్వ వికాస పుస్తకం. ఈ పుస్తకం పాఠకులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి, సక్సెస్ సాధించడానికి అవసరమైన 36 సూత్రాలను వివరిస్తుంది. 

author name

Addanki Sridharbabu Ias

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Meeru Sreelu (36 Principles for Achieving Success in Telugu)”

Your email address will not be published. Required fields are marked *