Mahathma Jothiba Phule Jeevitham- Vudhyamam

200.00

In stock

Author: M Ravichandra

బుద్ధుడు, కబీర్, మహాత్మ పూలే ముగ్గురూ నా గురువులు.

            జోతిబా నా స్పూర్తిదాత. ఆధునిక భారతదేశంలో గొప్ప శూద్రుడు. హిందూ అణగారిన కులాలకు బానిసత్వం గురించి అవగాహన కల్పించి సామాజిక ప్రజాస్వామ్యం ఎంతో అవసరమన్న గొప్ప సందేశాన్నిచ్చిన

మహానుభావుడు – డా॥ అంబేడ్కర్

మహారాష్ట్ర మార్టిన్ లూథర్ కింగ్’ జోతిబా – ఛత్రపతి సాహూ మహరాజ్

‘భారతదేశ బుకర్ టి.వాషింగ్టన్’ మహాత్మపూలే – సాయాజీరావ్ గైక్వాడ్.

మహాత్మ పూలే గొప్ప సంఘ సంస్కర్త, విప్లవకారుడు – వి.డి.సావర్కార్

మహాత్మ పూలే నిజంగానే గొప్ప వ్యక్తి – మహాత్మగాంధీ

ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని మహిళ విద్య, అంటరానితనం నిర్మూలన కోసం మహాత్మపూలే అవిశ్రాంత కృషి సల్పారు – పండిట్ నెహ్రూ

Author

M Ravichandra

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Mahathma Jothiba Phule Jeevitham- Vudhyamam”

Your email address will not be published. Required fields are marked *