“డిల్లీలో రాష్ట్రపతి భవన్ బ్రేక్ ఫాస్ట్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడే… కాకినాడలో పోస్టర్లు అతికించడానికి వాడగా మిగిలిపోయిన మైదా పిండితో చపాతీలు కాల్చుకొని తిన్న రోజులు గుర్తొచ్చి కళ్ళనీళ్లోచ్చాయి.” వ్యాపారంలో పోటీ… ఎత్తులు – పై ఎత్తులు… విస్తరించటానికి చేసే ప్రయత్నాలు.. ఎక్కే శిఖరాలు, పడే లోయలూ.. ఆర్టీసీ బల్లల మీద నిద్ర.. సులభ్ కాంప్లెక్స్ లో స్నానం..! అట్టడుగు స్థాయి నుంచి లక్షల సంపాదన వరకూ ఎదిగిన ఒక నిరుద్యోగి జీవిత చరిత్ర! ప్రతీ నిరుద్యోగీ, వ్యాపారవేత్తా, జీవితంలో పైకి రావాలనే తపన ఉన్న ప్రతి వ్యక్తీ చదవ వలసిన పుస్తకం.
Author | Yandamuri Verendranath |
---|---|
Format | Paperback |
Reviews
There are no reviews yet.