Dr. B. R. Ambedkar Smruthulu- Jnapakalu

200.00

In stock

Author: Jupudi Prabhakara Rao

  “ప్రముఖ అంబేడ్కరైట్ , దళిత సామాజిక సిద్ధాంత విశ్లేషకులు జూపూడి ప్రభాకరరావు విద్యార్థి దశ నుంచి నాయకులు, 1989 – 2007  కాలంలో కేంద్ర  రక్షణ శాఖ, హైదరాబాద్ లో   వివిధ హోదాలు నిర్వహించి, దళిత ఉద్యమంలో పూర్తికాలం పనిచేసేందుకు సీనియర్ మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 2007 – 2015 కాలంలో  ఎమ్మెల్సీకి గా ఎస్సి సబ్ ప్లాన్   చట్టం వచ్చేందుకు కౌన్సిల్ లో రెండు రోజులు దళిత సమస్యల మీద చర్చలు జరిపించారు. 2016 – 2019  కాలంలో ఏ.పి. ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా డా . అంబెడ్కర్ 125 వ జయంతి   సందర్భంగా “స్మృతివనం” ను ఏర్పరచేందుకు  ఆనాటి ప్రభుత్వాన్ని ఒప్పించగలిగారు.

Author

Jupudi Prabhakara Rao

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Dr. B. R. Ambedkar Smruthulu- Jnapakalu”

Your email address will not be published. Required fields are marked *