కుమారిలభట్టు పరిశీలనతో ఈ పుస్తకాన్ని ప్రారంభిస్తాను. కుమారిలుడు 8 – 9 శతాబ్దాలనాటి వాడు. కుమారిలుని తీవ్రంగా విమర్శించేవారు సయితం అతనిది అసిధారానైశిత్యం వున్నా బుద్ధి అంగీకరిస్తారు. భారతీయ తత్వశాస్త్ర పరిధిలో అతనికి ప్రత్యేక వైశిష్ట్యంవున్న లేకపోయినా అతనితో పోల్చదగినవారు అరుదు. ఒక సిద్ధాంతాన్ని తిరస్కరించడంతో బుద్ధిబలంతో నిశితమైన వ్యంగ్యాన్ని జ్యోడించి ఆ సిద్ధాంతాన్ని తునాతునకలు చేయగల సామర్థ్యం అతనికి వుంది.
– దేవీప్రసాద్ చటోపాధ్యాయ
Reviews
There are no reviews yet.