ప్రపంచ భాషలన్నింటిలో కథలు పుంఖాను పుంఖంగా వెలువడ్డాయి. ఇప్పుడూ వెలువడుతున్నాయి. ఆ జీవనది లాంటి ప్రవాహంలోంచి ఏరికోరి కొన్ని కథల్ని ఈ రచయిత తెలుగు పాఠకులకు అందిస్తూరు. అయితే వీళ్ళల్లో ఎవరూ సామాన్య రచయితలు కారు. ప్రపంచంలోనే ‘గ్రేట్ మాస్టర్స్’ అనదగిన వారు. కథాకథనం, రచనా కౌశలం, శైలీ అత్యున్నత స్థాయికి చేరిన తీరు మనమిందులో గమనిస్తాం. ఒకరకంగా యువ కథకులకు ఇది పాఠ్య గ్రంథం. కథా ప్రేమికులకు ‘స్వర్గ’ విహారం. అందుకే ఈ సంకలనాన్ని విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ సగర్వంగా సమర్పిస్తోంది.
Viswakatha Sahithi
Brand :
- For kids
- First published in 2014
- Copyright by Wpbingo
In stock
Author | Dr Devaraju Maharaju |
---|---|
Format | Paperback |
Reviews
There are no reviews yet.