Vinayakarao Pelli

Brand :
260.00
  • For kids
  • First published in 2014
  • Copyright by Wpbingo

In stock

Author: Malladi Venkata Krishna Murthy

అతని పేరు వినాయకరావు.  ఏ క్షణంలో ఆ పేరు పెట్టారో కానీ జీవితంలో అనేక విషయాల్లో అతనికి అన్ని విఘ్నలే. ముఖ్యంగా ప్రేమ పెళ్ళి లో

అతనూ ప్రేమించిన అమ్మాయి పేరు ఆదిలక్ష్మి. ఆ ఇద్దరి మధ్య ఎన్నో ముచ్చట్లు అగచాట్లు ఆఖరికి పెళ్ళి పందిట్లో కూడా ఇక్కట్లు.

వినాయకరావు పెళ్ళి నవల

కన్నడంలోకి అనువదింపబడింది.

గణేష మదువై పేర కన్నడంలో సినిమాగా వచ్చి వంద రోజులాడింది.
– మల్లాది వెంకట కృష్ణమూర్తి

Format

Paperback