మిమ్మల్ని మీరు ఉన్నతులుగా తీర్చిదిద్దుకోవటం కోసం మీ మానసిక బలహీనతల్ని, సమస్యల్నీ అధిగమించటం కోసం మీ అంతర్గత శక్తులు పటిష్టం చేసుకోవడం కోసం మానవ సంబంధాలు మెరుగు పర్చుకోవటం కోసం టెన్షన్, బోర్, నిరాసక్తత పారద్రోలటం కోసం ఆర్ధికంగా నిలదొక్కుకోవటం కోసం అంతిమ విజయం సాధించటం కోసం అందరికీ అర్ధమయ్యే రీతిలో రూపొందించబడిన వ్యక్తిత్వ వికాస పుస్తకం యండమూరి వీరేంద్రనాథ్ “విజయానికి అయిదు మెట్లు“
– యండమూరి వీరేంద్రనాథ్
Reviews
There are no reviews yet.