స్వస్థపర్చు సూత్రాన్ని ఎలా వర్ధించాలి?
నేను నీకు స్వస్థత తీసుకొస్తాను, నేను నీ గాయాలను స్వస్థపరుస్తాను, ఇదే యెహోవా వాక్కు. నా లోని దైవానికి అపరిమిత అవకాశాలు ఉన్నాయి. నాకు తెలుసు యెహోవాకు అన్ని విషయాలు సాధ్యమే. ఇప్పుడు నేను దీన్ని నమ్ముతున్నాను, మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. నాకు తెలుసు నాలోని దైవశక్తి చీకటిని కాంతివంతంగా చేస్తుంది, సూత్రరహిత విషయాలను పద్దతిగా మార్చుతుంది. నేను ఇప్పుడు స్మారక స్థితిలో ఉద్దరించబడ్డాను దేవుడు నాలో నివసిస్తున్నాడు అని భావించి.
నేను ఇప్పుడు అన్న పదాన్ని పలుకుతున్నాను నా మనస్సు, శరీరం, వ్యవహారాల స్వస్థతకోసం ; నాకు తెలుసు ఈ సూత్రము నాలో నమ్మకాన్ని సత్యాన్ని ప్రతిస్పందిస్తుందని. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలను చేయించుచున్నాడు. నేను ఇప్పుడు నాలో ఉన్న జీవం, ప్రేమ, సత్యం, అందాలతో సన్నిహితమై ఉన్నాను. నేను ఇప్పుడు నాలో ఉన్న ప్రేమ, జీవముల అనంత సూత్రాలతో కలిసిపోయాను. నాకు తెలుసు నా శరీరంలో ఇప్పుడు సామరస్యం, ఆరోగ్యం, శాంతి వ్యక్తీకరించబడుతున్నాయి.
నేను పరిపూర్ణ ఆరోగ్యా ఊహానతో జీవించి, కదలించి, చర్యించేటప్పుడు అది నిజమైనది. నా పరిపూర్ణ శరీర వాస్తవంను నేను ఇప్పుడు ఊహించి అనుభూతీ చెందుతున్నాను. నేను శాంతి, శ్రేయస్సు భావాలతో నిండి ఉన్నాను. ధన్యవాదములు తండ్రి……………
Reviews
There are no reviews yet.