Prathi Okkariki Katha Undi

150.00

In stock

  ప్రతి ఒక్కరికీ కథ ఉంది మీరా, వర్తమాన రచయిత్రి. లక్షలాది జీవితాలను స్పృశించే కథ కోసం అన్వేషిస్తోంది. వివాన్, సిటీ బ్యాంక్ లో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్. ప్రపంచమంతా ప్రయాణించాలని కలలు కంటాడు. కబీర్, కెఫే మేనేజర్. సొంతంగా వ్యాపారం చేయాలని అనుకుంటాడు. నిషా, విచారంలో ఉన్న కెఫే కస్టమర్. తన రహస్యాలు తనకున్నాయి. ప్రతి ఒక్కరికీ తమ సొంత కథ ఉంది. ఈ నాలుగు జీవితాలు కలిసి మెలిసి ఉంటే ఏం జరుగుతుంది? కేఫ్ కబీర్ లో కూర్చుని, అన్వేషించడం, కెఫే నుంచి ప్రపంచం అంచుల వరకూ తమ జీవిత పుటలను రాసుకొనడం చూడండి.

author name

Savi Sarma

Format

Paperback