Ontari Tanamu. . Ekantamu

80.00

In stock

SKU: ANUPAMA0015 Category: Tag:
Author: Neelamraju Lakshmi Prasad
   ‘ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే పోతావు’ అనే మాట వేదాంతుల నోటి నుండి విన్నప్పుడు, వారేదో చెప్తున్నారులే అని తోసిపుచ్చేస్తుంటాం. ఏనాడో శైశవంలో, మనకింకా స్పృహ ఏర్పడని కాలంలో ఒంటరిగా తల్లి గర్భం నుండి ఈ భూమి పైకి వచ్చి ఉండవచ్చు. అప్పుడెలా ఉండేవాళ్ళమో, ఏమి చేశామో అదంతా ఇప్పుడు ఎవరికి కావాలి? అప్పటి సంగతి మనకు గుర్తుచేసినందువల్ల మనకు ఒరిగేదేమిటి? అలాగే ఎప్పుడో పోయే రోజున ఒంటరిగా పోతామో, పదిమందితో కలిసి ఏ భూకంపంలోనో సామూహికంగా పోతామో? ఇలాంటి విషయాలు ఇప్పుడు గుర్తు చేయడంలో ఉద్దేశమేమిటి? స్పృహ లేకుండా ఎలా పుట్టానో, పోయేటప్పుడు కూడా స్పృహలేకుండానే పోతానేమో? ఇప్పుడా ప్రస్తావన తెచ్చి, హాయిగా పదిమంది మధ్య సంతోషంగా బతుకుతున్న ప్రాణికి ఈ ఒంటరితనపు భయం కలిగించడం దేనికి? అని అనాలనిపిస్తుంది.

 

Author

Neelamraju Lakshmi Prasad

Format

Paperback