Okkate Jeevitam

200.00

In stock

జాతీయ గీతం
మన జాతీయ గీతం “జనగణమన…” యునెస్కో చే “ప్రపంచంలోని ఉత్తమ గీతం”గా ప్రకటించబడింది.
మన జాతీయ గీతం యొక్క పదపదానికి అర్థం :
జన = ప్రజలు

గణ = సమూహము

మన = మనస్సు

అధినాయక = నాయకుడు

జయ హే = విజయము

భారత = భారతదేశము

భాగ్య = విధి

విధాత = విధాత

పంజాబు = పంజాబు

సింధు = సింధు
గుజరాత = గుజరాత్

మరాఠా = మరాఠీ మహారాష్ట్ర

ద్రావిడ = దక్షిణము

ఉత్కళ = ఒరిస్సా

బంగ = బెంగాల్

వింధ్య = వింధ్య

హిమాచల్ = హిమాచలము

యమున = యమున

గంగా = గంగానది

ఉచ్ఛల = కదిలే
జలధి = 3 మహాసముద్రము
తరంగ = తరంగాలు
తవ = నీ
శుభం = శుభప్రదం
నామే = పేరు

జాగే = జాగృతి

తవ = = నీ

శుభ = శుభము

ఆశిష = ఆశీర్వాదాలు = 

మాగే = అడగండి

గహే  =పాడండి 

తవ = నీ

జయ = విజయము
గాథ = పాట……………

author name

B Ramaswami Raghupati

Format

Paperback