Marpu Unnadi Kani Maranam Ledhu

150.00

In stock

SKU: ANU0040 Category: Tag:
Author: Nilamraju Lakshmiprasad

రెండు భాషల్లోని ఈ రెండు భాగాలను కలిపి చదువుతూ వుంటే, ఒకరి నోటి నుండే ఈ రెండు భాషల్లోని వాక్యాలు వెలువడ్డాయని స్పష్టంగా అనిపించింది. “తన”: రాజ్యంలోని ఒక ప్రాంతంలో ఆ “చక్రవర్తి ” అరబిక్ భాషలో ప్రసారం చేసినట్లు, మరొక ప్రాంతంలో సంస్కృత భాషలో ప్రసారం చేసినట్లు తోచింది.

“బుద్ధుడవాలనే కొరికే, బుద్ధుడవడానికి పెద్ద అవరోధ” మన్నాడు నాగార్జునుడు .

“సన్నివేశాలు నా గురువు యొక్క కంఠస్వరం . పరిస్థితులే నా గురువు అక్కడ ప్రవేశించినట్లు భావిస్తాను.”

Author

Nilamraju Lakshmiprasad

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Marpu Unnadi Kani Maranam Ledhu”

Your email address will not be published. Required fields are marked *