అతను నిత్యాగ్నిహోత్రుడు.
ఇది అందరూ అనేమాట. అన్నమాటే, ఉన్నమాట.
అతను పంచెకట్టని పౌరాణికుడు.
అతను చెప్పేవి ఒట్టి కట్టుకథలని గిట్టనివారి మాట.
అతనే నిత్యానందుడు… సార్ధక నామధేయుడు.
ఇది అందరూ చెప్పుకునే మాట. ఒప్పుకునే మాట.
నిత్యానందుడు సన్నగా ఉంటాడు. అతని మీసకట్టూ సన్నగానే ఉంటుంది. జుట్టు నుదుటిపై పడుతూ ఉంటుంది. దాన్ని అప్పుడప్పుడూ కుడిచేత్తో పైకనుకుంటూ ఉంటాడు. అతని తండ్రి భూస్వామి. నంబర్ వన్ కాంట్రాక్టర్. తల్లితండ్రులకి అతనొక్కడే కొడుకు. అతను పాడిందే పాట.
నిత్యానందుడు రాజనీతి శాస్త్రంలో పరిశోధన చేసాడు. డాక్టరేట్ పట్టా తెచ్చుకున్నాడు. ఆపై మహామంత్రి చేతుల మీదుగా స్వర్ణపతకం! అతని తండ్రికి………..
Reviews
There are no reviews yet.