కొహెూతి కొమ్మచ్చి
కొమ్మకి రెమ్మొచ్చి
రెమ్మకి పువ్వొచ్చి
పువ్వుకి నవ్వొచ్చి
నవ్వుకి నువ్వొచ్చి
నీకు నేనొచ్చి
బాహ్య అమ్మచ్చి
కోతి కొమ్మచ్చి…
సృష్టిలో తీయనిది స్నేహమేనోయీ అన్నారు పండిత కవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి గారు.
మేము ఒప్పుకోలేదు. మేం తీశాం. “స్నేహం” అనే సినిమా తీశాం. మాకు ముందు హిందీలో “దోస్తీ” అనే సినిమా తీశారు తారాచంద్
బ్యా
పంచదార కన్నపరదార లేపి….
“తీయని అంటే సినిమా తీయకపోవడం కాదండి – తీయనిది అంటే తీపిగా ఉండేది. ‘స్నేహం మధురమైనది అని కదా” అన్నారు స్వాతి బలరామ్
“ఓహో అదా- అయితే అలాటి తీపివి చాలానే ఉన్నాయి. వేసవి వెళ్ళగానే వచ్చే తొలకరి వానజల్లుకి మట్టి గుబాళించే వాసనల జల్లు తీయన… అమ్మానాన్నల ముద్దులు తీయన ఆలుమగల తొలిముద్దు అంతకంటే… మసక సంజెలో తొలి గిలి తగిలీ తగలని చేతులూ కలిసి కలియని చూపులూ- కృష్ణశాస్త్రిగారన్నట్లు పంచదారకన్న పరదార తీపిరా అని… వీటన్నిటినీ మించినది పొగడ్త-బహుతీపి…
Reviews
There are no reviews yet.