ఆధ్యాత్మిక కథలు2
- సమతూకం
ఖలీఫా హ రూల్ రషీద్ కొడుకుల్లో ఒకడు తల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నగారు సేనాపతి కొడుకు మా అమ్మని దూషించాడు అని నేరారోపణ చేశాడు వెంటనే అరుణ హరూన్ అల్ రషీద్ మంత్రులను సమావేశపరిచి సమస్య ఇది ఒక కుర్రాడు నా కొడుకుని దూషించాడు ఆ కుర్రాడు పలికిన మాటలకి అతనికి ఎట్లాంటి విధించాలి అని అడిగాడు ఒక మంత్రి ఆ కుర్రాడికి మరణశిక్ష విధించాలి అన్నాడు ఇంకొక మంత్రి వాడి నాలుక అన్నాడు మరొక మంత్రి జరిమానా విధించి దేశ బహిష్కరణ శిక్ష విధించాలి అన్నాడు ఖలీఫా అందరి మాటలు మౌనంగా విన్నాడు ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదు తర్వాత కొడుకుని పిలిచి నిన్ను ఆ కుర్రాడు దూషించాడని అన్నావ్ నిజానికి నిను నిందించిన వాడికి క్షమాభిక్ష ప్రసాదిస్తే నువ్వు ఉత్తముడని పించుకుంటావు అట్లా నేను చేయలేను అని నువ్వు అనుకున్నప్పుడు అతను ఏ మేరకు నిన్ను తిట్టాడు అదే స్థాయిలో అతని తిట్టు దాన్ని దాటి అతని నువ్వు దూషించా వు అంటే అప్పుడు హద్దులు మీరిన వాడు అవుతావ్. అట్లా చేస్తే నువ్వు హద్దులు మీరావ ని అతను నీమీద నింద మోపి అవకాశం ఉంది అన్నాడు
నిజమైన వీరుడు ఇద్దరం లో పాల్గొన్న వాడు కాడు ఆత్మ సంయమనం ఉన్నవాడే అసలైన వీరుడు మదించిన ఏనుగు కుంభస్థలాన్ని పగలగొట్ట గలిగినవాడు నిజమైన మల్లయోధుడు కాడు. ఎవడు కోపాన్ని కూడా దిగమింగుకొని మాటల్లో కూడా సహనాన్ని ప్రదర్శిస్తాడో అతనే నిజమైన వీరుడు అన్నాడు………………
Reviews
There are no reviews yet.