“ముక్కు మూసుకుంటే ముక్తి లభిస్తుంది”,
“కళ్ళు మూసుకుంటే కైవల్యం సిద్ధిస్తుంది”,
ఇలాంటి మాటలు వినడానికి బానే ఉన్నా, నమ్మడానికి కష్టంగానూ,
ఆచరించడానికి అసాధ్యంగానూ అనిపిస్తాయి. సద్గురు ‘ఇన్నర్ ఇంజినీరింగ్’,
అలాంటి అర్థంకాని ఆధ్యాత్మికతని బోధించదు. ఉన్నచోటనే ఉండి ఉన్నత
స్థానానికి చేరుకోగలిగే జ్ఞానాన్ని అందిస్తుంది. సవివరంగా – సశాస్త్రీయంగా –
సోదాహరణంగా, ఆచరణ యోగ్యమైన యోగ సాంకేతికతని, అరటిపండు వలిచి
చేతికిచ్చిన చందంగా మన ముందుంచుతుంది. ఆనందాన్ని కొనుక్కునే స్థితిలో ఉన్న
మా తరాన్ని ఆనందాన్ని కనుక్కునే స్థితికి తీసుకు వెళుతుంది.
– సద్గురు
Reviews
There are no reviews yet.