Himalaya Yogulu- Moksha Sadhanalu

250.00

In stock

నేను 2వ సారి హిమాలయాలు బయలుదేరాను. హరిద్వార్ మహాకుంభమేళాలలో గంగా తీరంలో పదిశరీరాల సాధువు అయిన నా గురు దేవులు అవదూత గిరి మహారాజ్ ను కలుసుకున్నాను. గురుదేవులకు శాష్టాంగముగా ప్రణవిల్లు మౌనంగా ఉన్నాను. నా గురుదేవుల పరిచయం మొదటి పుస్తకంలో చదవండి. ఒక యోగి ఆత్మకథ లోని రెండు శరీరాల సాధువు ప్రణవానంద స్వామి శిష్యులు 150 సంవత్సరాలు వయస్సుకలవారు గురు దేవులు. చాలా కాలం తరువాత గురుదేవులను కలుసుకున్నాను. ఆనంద బాష్పాలతో గద్గద స్వరంతో స్తోత్రాలు చేశాను. గురుదేవులు బేటా 3 సంవత్సరాలు మౌనంగ 1 పూట ధ్యానాలు, పూలు, ఆకులుతిని తపస్సు చేయమన్నాను పూర్తి చేసి వచ్చినందుకు సంతోషంగా ఉంది అన్నారు. 
                                                                                                           – స్వామి జ్ఞానానంద గిరి మహారాజ్ 

Format

Paperback