Chandamama Kathalu 7

400.00

In stock

SKU: JP0012 Category: Tag:
Author: Dr Jonnalagadda Markandeyulu

సుందరరూపం – ఐదవ భూతానికి, రెండవ భూతానికి మధ్యలో దూరాన్ని దాటి, మొదటి సంతానానికి ధైర్యం చెప్పి మూడవ భూతంతో స్నేహం చేసి అలజడి సృష్టించి, తిరిగి ఐదవభూతం, రెండవభూతం మధ్య గల దూరాన్ని దాటి,

మొదటి భూతం సంతానానికి ఆనందం కలిగేలా ఈ మధు ‘వనంలో కొలువుండి మీకు ప్రసన్నుడగుగాక!” అన్నాడు.

ఆ మాటలు వింటూనే ఆస్థానకవి లేచి, “ఆహా! కవిరాజా, అద్భుతం! తమరు మా జమీందారీ ప్రాంతం వారవడం, మాకు గర్వకారణం. ప్రభూ! పంచభూతాల ప్రసక్తితో సుందరకాండ వినిపించిన, ఈ కవి వాక్చాతుర్యం కొనియాడ దగినది” అన్నాడు.

తర్వాత ఆయన, అక్కడ వున్న జనం కేసి తిరిగి ఇలా అర్థం చెప్పాడు : “పంచభూతాలలో భూమి మొదటిది. రెండవది నీరు. మూడవది అగ్ని. నాలుగు వాయువు. ఐదవది ఆకాశం. నాల్గవభూతమైన వాయువు కుమారుడు ఆంజనేయుడు రెండు, ఐదు భూతాల మధ్య – అంటే సముద్రపు నీరు, ఆకాశానికి మధ్య ఎగురుకుంటూ లంక చేరుకుని, మొదటి భూతం సంతానం…….

Author

Dr Jonnalagadda Markandeyulu

Format

Paperback

Reviews

There are no reviews yet.

Be the first to review “Chandamama Kathalu 7”

Your email address will not be published. Required fields are marked *