Arabian Nights

800.00

In stock

SKU: arabian-nights Category: Tag:

అద్బుత శక్తులు, భూతాలు, రాజుల సాహిసగాధలు, వ్యాపారస్తుల నౌకాయానాలు – ప్రమాదాలు – శృంగార గాధలు ఒకటేమిటి ఈ అరేబియన్ నైట్స్ కధలు ఎన్నెన్నో అద్భుత, విచిత్ర కధల సమాహారం. అరబిక్ భాష నుండి ప్రెంచ్, ఇంగ్లిష్ తదితర పాశ్చాత్య భాషల్లోకీ ఎన్నో అనువాదాలు వచ్చిన రిచర్డ్ బర్టన్ ఆంగ్లానువాదం అద్భుత కధా సంవిధానంతో ఆంగ్ల సాహిత్యంలో ప్రామాణిక అనువాదంగా ఎంచబడింది. ఈ తెలుగు అనువాదం రిచర్డ్ బర్టన్ ఇంగ్లిష్ అనువాదానికి మూలంకాగా కొన్ని సందర్భాలలో శృంగారంశృతిమించిన చోట రేఖామాత్రంగా మాత్రమే’ చిత్రించబడినా డానికి సాటిరాగల తెలుగు అనువాదమిది. సాహసగాధలు, మంత్రగత్తెల తంత్రాలు, ఆలీబాబా 40 దొంగలు, సింద్ బాద్ సాహసయాత్రలు, కీలుగుర్రం, బాగ్దాద్ కలీఫ్ రాత్రి వేళ చూసిన విచిత్ర కధలు తెలుసుకోవాలంటే ఈ అనువాదం మీకో బహుమతి. షహ్రజాద్ కళాత్మకంగా చెప్పగా స్త్రీలపై పెంచుకున్న పగను వదలిన షహ్రీయారో సుల్తాన్ వేయిన్నోక్క రాత్రులు విని ఆనందించి ఆమెనే వివాహమాడిన కధా స్రవంతి ఈ అరేబియా ప్రాంత కధలు. 

author name

SVN

Format

Paperback