నాలుగేళ్ల కిందట 2014 లో డేవిడ్ డావిడార్ కలిసినప్పుడు నాకు జ్ఞాపకం చేశాడు. 1955 లో కె. ఎ. నీలకంఠ శాస్త్రి చరిత్ర పూర్వయుగం నుండి విజయనగరం పతనం దాకా రచించిన దక్షణా భారత దేశ చరిత్ర ప్రచురణ అనంతరం ఒకే అధ్యయనంలో తరువాతి కాలపు దక్షిణ భారతదేశ చరిత్రను అందించే ప్రయత్నాలు అంతగా జరగలేదన్నాడు. ఈ ప్రాంత చరిత్రను రచించే తాజా ప్రయత్నమేమైనా చేస్తారా అని నన్ను అడిగాడు.
నేను ముందు భయపడ్డాను. కానీ, గత సంవత్సరం నేను రచించిన మరో పెద్దప్రాంతపు చరిత్ర 1947 కు పూర్వం అవిభాజ్య పంజాబు చరిత్ర గ్రంథానికి లభించిన ఆదరణను గుర్తుకు చేసుకొని ధైర్యం తెచ్చుకున్నాను, అంగీకరించాను.
– రాజ్ మోహన్ గాంధీ
Reviews
There are no reviews yet.