సత్యాన్ని దాచిపెట్టే మాయాజాలాన్ని ఆవరణ అనీ, అసత్యాన్ని ప్రతిబింబించే ప్రయత్నాన్ని విక్షేపమనీ అంటారు. వ్యక్తిస్థాయిలో సాగే ఈ కార్యకలాపాన్ని అవిద్య అనీ, సామూహిక, ప్రపంచస్థాయిలో జరిగే కార్యాన్ని మాయ అనీ అంటారు. వేదాంతులు చెప్పే ఈ పరికల్పనను బౌద్ధ దార్శనికులు కూడా అంగీకరించారు. అయితే వాళ్లు మాయను సంవృతి అంటారు. భారతీయ జిజ్ఞాసకు సంబంధించిన ఈ రెండు ప్రబలమైన తత్త్వాలు ఒకే పరికల్పనను ఏ విధంగా అంగీకరించి, ప్రతిపాదించాయో కింది ఉదాహరణల ద్వారా తెలుసుకోవచ్చు.
Author: S.L. Bairappa
| author name | S L BYRAVAPPA |
|---|---|
| Format | Paperback |
Be the first to review “Aavarana” Cancel reply






Reviews
There are no reviews yet.