ఓ చిన్న పిల్లవాడు తనకన్నా కాస్త పెద్దదైన తన అక్కయ్య వద్దకు వెళ్ళి ‘దేవుణ్ణి నిజంగా ఎవరైనా చూడగలరంటావా?’ అని అడిగాడు. తన పనులేవో తను చేసుకుంటూ వుండిపోయిన అక్కయ్య, ‘నిజానికి ఎవరి వల్లా కాదు. దేవుడు ఎంతో ఎత్తున ఎక్కడో ఆకాశంలో వుంటాడురా పిచ్చి నాయనా. ఎవరు చూడగలుగుతారు?” అని పంపించేసింది.
కొంతకాలం గడిచిన తర్వాత, పిల్లవాడు తల్లి వద్దకు వెళ్లి, అమ్మాదేవుణ్ణి ఎవరైనా చూడగలరంటావా ?”.
– నీలంరాజు లక్ష్మీ ప్రసాద్
Reviews
There are no reviews yet.