కోనసీమ కొబ్బరాకు-గలగలా గోదావరి……ఆ ఇసుక తిన్నెల మీద నుంచి గాలి తరగాల్లోంచి వచ్చే వేదం పఠనం లా ఒక కుర్రవాడు ఎగిరి పట్నం వచ్చి పడ్డాడు. ఉక్కిరి బిక్కిరి అయ్యాడు. ఓ ఇరవై నాలుగేళ్ళ గృహిణి అతడిని లలితంగా సేద తీర్చింది.
అది ప్రేమా? ఆకర్షణా? స్పందనా? సేక్సా? ఆ బంధం నిర్వచనం ఏమిటి? అమ్మాయిలైతే స్వీట్ సిక్స్టీన్ అంటారు. అబ్బాయిలకి స్వీట్ ఎయిటీనా? ఈ వయసులో మీ పాత అనుభవాల్ని తలుచుకుంటూ చదవండి. ఫ్యుచారాలజీ పాస్టాలాజీ మిక్స్ చేసి అచ్చ తెలుగులో వీరేంద్రనాథ్ అల్లిన సరళ లాలిత్య పదాల సన్నజాజి పందిరి.
-యండమూరి వీరేంద్రనాథ్.
Reviews
There are no reviews yet.