ఇది, ‘కధ’ కాదు,
‘నవల’ కాదు,
‘కవిత’ కాదు,
‘వ్యాసం’ కాదు,
‘వార్త’ కాదు
‘ఆత్మకధ’ కాదు,.
ఇది, వాటిల్లో ఏ కోవలోకి చేరదు. ఇది ఏమిటి అవుతుందో నేను ఇప్పుడు చెప్పలేను. దీనికి ఏం పేరు వస్తుందో తేలితే చివరికి తేలాలి. ఇది, ఒక అమ్మాయి జీవితంలో కొంత భాగం.
పెళ్లి, పెటాకులూ అయిన భాగం. ఇందులో, ఒక్క సంఘటన అయినా కల్పన లేదు. పాలల్లో నీళ్ళు కలిపినట్టూ, ఈ నిజ జీవితంలో కల్పనలూ, ఉహాగానాలూ, కట్టు కధలూ, కలపలేదు. ఇవి నిజ జీవిత సంఘటనలు!
– రంగనాయకమ్మ
Reviews
There are no reviews yet.