అతని పేరు వినాయకరావు. ఏ క్షణంలో ఆ పేరు పెట్టారో కానీ జీవితంలో అనేక విషయాల్లో అతనికి అన్ని విఘ్నలే. ముఖ్యంగా ప్రేమ పెళ్ళి లో
అతనూ ప్రేమించిన అమ్మాయి పేరు ఆదిలక్ష్మి. ఆ ఇద్దరి మధ్య ఎన్నో ముచ్చట్లు అగచాట్లు ఆఖరికి పెళ్ళి పందిట్లో కూడా ఇక్కట్లు.
వినాయకరావు పెళ్ళి నవల
కన్నడంలోకి అనువదింపబడింది.
గణేష మదువై పేర కన్నడంలో సినిమాగా వచ్చి వంద రోజులాడింది.
– మల్లాది వెంకట కృష్ణమూర్తి
Reviews
There are no reviews yet.