VEDIKA – Discover the Latest Arrival of Telugu Books at Your Doorstep
డా . ఆశ్లేష ఈదల ,Ph.D.డిజిటల్ మహీళ Pvt . Ltd . మరియు మిత్ర వాక్ సంస్థల స్థాపకురాలుఆమె ఒక కొన్సిలింగ్ సైకాలజిస్ట్ రచయిత్రి. మరియు డిజిటల్ఎంపపవర్మెంట్ కోచ్ .మహిళలకు ఆర్ధిక స్వేచ్ఛ మరియు డిజిటల్ నైపుణ్యాల మధ్య గ్యాప్ ను తగ్గించి .వారి జీవితాలను మార్చడములో ఆమె చేస్తున్న కృషి ఎంతో విశేషం .ఆమె రూపొందించిన కార్యక్రమములు చాల మందిమహిళలకు మల్లి కెరియర్ ప్రారంభించే అవకాశం...
Read more